AWeber Smart Designer

Hyderabad లో Work From Home మళ్ళీ వస్తుందా? అసలు నిజం ఇదే!

For career guidance: https://luckyithub.com/career-guidance/
for interview preparation contact : luckyithub@gmail.com
fresher’s job website Link: https://luckyithub.com/
linkedin Link: https://www.linkedin.com/in/lucky-tech-world/

Hyderabad లో water crisis రోజురోజుకీ serious అవుతోంది. Water emergency, మూడు రోజులకి ఒకసారి supply, ఎండిపోయిన borewells, ఖాళీ అవుతున్న hostels… ఇప్పుడు IT employees కి work from home ఇవ్వాలని government ఆలోచిస్తోందని news వస్తోంది. ఇది నిజమేనా, ఎప్పటి నుంచి, మీరు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ video లో simple గా చెప్పాను.

🔹 Hyderabad water crisis కి అసలు కారణం ఏంటి?
🔹 Colleges, hostels ఎందుకు students ని ఇంటికి పంపిస్తున్నాయి?
🔹 5 లక్షల IT employees కి WFH proposal — status ఏంటి?
🔹 IT employees ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీ area లో water situation ఎలా ఉందో comment లో చెప్పండి 👇
👉 ఇలాంటి IT updates కోసం Lucky Techzone ని Subscribe చేయండి 🔔

Share on:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AWeber Free: Email marketing for free. No credit card required.